Twitter | Search | |
YS Jagan Mohan Reddy
Chief Minister, Andhra Pradesh
681
Tweets
10
Following
1,719,362
Followers
Tweets
YS Jagan Mohan Reddy 21h
Replying to @ysjagan
YSR Nethanna Nestham has provided annual assistance of Rs.24,000 to all eligible weaver families for 2 consecutive years, positively impacting the lives of all the weavers, especially during the COVID-19 induced lockdown. (2/2)
Reply Retweet Like
YS Jagan Mohan Reddy 21h
Andhra Pradesh is one of the most important states in the Handloom industry, with the second largest concentration of weavers in India. We are proud of our weaver community & are making every effort to preserve the rich textile heritage of the state. (1/2)
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Aug 5
సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Aug 3
వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పాముని పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Aug 2
Warm greetings to Shri Biswa Bhusan Harichandan ji on his birthday. A leader who has spent his entire life in the service of people; may the Almighty bless him with a long & healthy life.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Aug 2
The joyous festival of celebrates the eternal bond of love between siblings. To protect one another has taken on a different meaning this year, amidst a pandemic, but the festive spirit remains the same. Greetings & lots of love to all my dear sisters across AP.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 30
Greeting to my Muslim brothers & sisters on the occasion of Eid al-Adha. May this auspicious day further the spirit of compassion, devotion & faith amongst all of us.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 28
పేషంట్ కోవిడ్ కేర్ ఆస్పత్రికి వెళితే "బెడ్ లేదు" అనే మాట ఎట్టిపరిస్థితుల్లో రాకూడదు. ఎవరైనా పేషంట్ "నాకు బెడ్ దొరకలేదు" అంటే అది మన మానవత్వం మీద ప్రశ్నే అవుతుంది...
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 28
“ప్రజలు పెట్టుకునే అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కారమవుతున్నాయా లేదా అన్నదాని పై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టాక రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ప్రజల సమస్యలు, పథకాలు అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటిస్తాను.”
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 23
Wishing you a very happy birthday, my dear brother Tarak. May God bless you with good health & abundance of happiness.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 22
“ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేయాలని సంకల్పించాం. పేదలకు మంచి జరగకూడదన్న దుర్భుద్ధితో ప్రతిపక్షం కోర్టుల్లో కేసులు వేయడం చూశాం. దేవుడు కచ్చితంగా ఆశీర్వదిస్తాడు.. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున పేదలకు 30లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వగలుగుతామని ఆశిస్తున్నాను.”
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 16
Replying to @ysjagan
“దేశంలోనే మొట్టమొదటి సారిగా అత్యాధునిక సదుపాయాలున్న 1088 (108, 104)వాహనాలను ఒకే రోజు రాష్ట్రంలోని ప్రతిమండలానికి సేవలందించడానికి పంపించిన రాష్ట్రం మనదే. పేదలు వైద్యం చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225ల చొప్పున `వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా’ ద్వారా డబ్బులు కూడా ఇస్తున్నాం”
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 16
“వైద్యం అన్న‌ది స‌రైన స‌మ‌యంలో అంద‌క‌పోతే మ‌నిషి బ్ర‌త‌క‌డు. వైద్యం కోసం అప్పులుపాలు అయ్యే ప‌రిస్థితి ఏ మ‌నిషికి రాకూడ‌దు అనే ఉద్దేశ్యంతో సంవ‌త్స‌రానికి ఐదు ల‌క్ష‌ల లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి కుటుంబాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చాం.“ (1/2)
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 7
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 7
నాన్న గారి 71వ జయంతి నేడు. ఆయన మరణం లేని మహానేత. ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం ఇలా ఎన్నో పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే. రైతుపక్షపాతి అయిన మహానేత జయంతిని రైతుదినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 4
`గిరిజనుల హక్కులకోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, దేశంకోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగుజాతికే గొప్ప గౌరవం. మన్యంవీరుడి జయంతి సందర్భంగా నివాళులు.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 4
మ‌న జాతీయ ప‌తాక రూప‌శిల్పి.. పోరాట యోధుడు పింగ‌ళి వెంక‌య్య‌గారు. ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డేలా ప‌తాకాన్ని రూపొందించిన పింగ‌ళి తెలుగువారు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. నేడు ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా నివాళులు.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 1
Replying to @ysjagan
Best wishes to the medical fraternity on . Honored to inaugurate a Cancer Care Center at Guntur & flag off a fleet of 1088 brand new 104, 108 healthcare service vehicles, today. AP Govt is committed to providing quality healthcare in the remotest regions of AP.
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jul 1
ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం
Reply Retweet Like
YS Jagan Mohan Reddy Jun 29
“రాష్ట్రంలో ఉన్న దాదాపు 98వేల ఎంఎస్ఎంఈ యూనిట్ల‌లో 10 ల‌క్ష‌ల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర ఆర్థికస్థితి బాగాలేకున్నా ఎంఎస్ఎంఈల‌ను ఆదుకునేందుకు రూ.1,168 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్ర‌క‌టించాం.”
Reply Retweet Like