Twitter | Search | |
Telangana Bathukamma
Official handle of Bathukamma Festival, jointly maintained by IT, E&C Department and I & PR Department, Govt. of Telangana.
125
Tweets
6
Following
150
Followers
Tweets
Telangana Bathukamma Nov 9
Telangana Association of South Africa - TASA Bathukamma Celebrations 2018
Reply Retweet Like
Telangana Bathukamma Oct 26
లండన్ లో ఘనంగా “టాక్ - చేనేత బతుకమ్మ మరియు దసరా” సంబురాలు 🌻 ప్రవాస తెలంగాణ ఆడబిడ్దలకు కేటీఆర్ ప్రత్యేక చేనేత గౌరవం 🌻 ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ
Reply Retweet Like
Telangana Bathukamma Oct 17
ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాములాయె చందమామ అంటూ.. మొదలైన పూలజాతర తొమ్మిది జాములు తొమ్మిది తీర్ల పూలతో పూజలందుకొని తెలంగాణను పూల వనాలుగా మార్చేసింది!
Reply Retweet Like
Telangana Bathukamma Oct 17
Hon'ble Governor Sri ESL Narasimhan's wife Smt. Vimala Narasimhan participated in celebrations at Raj Bhavan today.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 17
సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో 25 దేశాలకు చెందిన విదేశీ మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా వాళ్లు బతుకమ్మ ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా గడిపారు. తెలంగాణ సంస్కృతిని విదేశీయులు కొనియాడారు.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 17
Watch Live webcast of Saddula Celebrations
Reply Retweet Like
Telangana Bathukamma Oct 16
లండన్ లో తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్ మెగా బతుకమ్మ ఘనంగ నిర్వహించారు. యూరోప్ లోనే అతిపెద్ద బతుకమ్మను నిర్వహించి చరిత్ర సృష్టించారు. దాదాపు 2500 మంది బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 16
Celebrations in Reading Town UK
Reply Retweet Like
Telangana Bathukamma Oct 16
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబురాలు రాష్ట్రంతోపాటు, వివిధ దేశాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 16
తొమ్మిదవ రోజు - సద్దుల బతుకమ్మ
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈ నెల 16న 21 దేశాల నుంచి పలువురు విదేశీ కళాకారులు తెలంగాణకు విచ్చేస్తున్నట్టు, మనోహరమైన బతుకమ్మ వేడుకల ప్రదర్శనను వీక్షించేందుకు, ప్రధానంగా అందులో పాల్గొనేందుకు వీరంతా మంగళవారం వస్తున్నట్టు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
అబుదాభిలో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు బతుకమ్మ పాటలు, లయబద్ధంగా చప్పట్లు, పిల్లల కోలాటం, డప్పుల చప్పుళ్లు వేల మంది తెలంగాణ ఆడపడుచుల బతుకమ్మ ఆటతో అబుదాభి ఇండియా సోషల్ సెంటర్ శుక్రవారం భక్తి భావంతో పులకించిపోయింది.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
ఎనిమిదవ రోజు - వెన్నముద్దల బతుకమ్మ
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా ఆధ్వర్యంలో ఉగాండా రాజధాని కంపాలాలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు తిరుమల తిరుపతి దేవస్థానం - ఉగాండా ప్రాంగణంలో జరిగాయి. ప్రాంతాలకు అతీతంగా మహిళలు, పురుషులు, పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేశారు.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 15
తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో కెనడా దేశం గ్రేటర్ టోరొంటోలోని లింకన్ అలెగ్జాండర్ పాఠశాల ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.
Reply Retweet Like
Telangana Bathukamma Oct 14
పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా.. 🌼 విదేశాల్లోనూ వైభవంగా వేడుకలు 🌼 బెర్లిన్, లండన్, కువైట్‌లో ఉత్సాహంగా పాల్గొన్న తెలంగాణ ఎన్నారైలు 🌼 షార్జాలో బతుకమ్మ ఆడిన ముస్లిం మహిళలు 🌼 ఢిల్లీ తెలంగాణభవన్‌లో అంబరాన్నంటిన సంబురాలు
Reply Retweet Like
Telangana Bathukamma Oct 14
ఏడవ రోజు - వేపకాయల బతుకమ్మ
Reply Retweet Like
Telangana Bathukamma Oct 13
ఆరవ రోజు - అలిగిన బతుకమ్మ
Reply Retweet Like
Telangana Bathukamma Oct 13
Replying to @TSBathukamma
ఈ బతుకమ్మ సంబురాల్లో సుమారు 1700 నుండి 2000 మంది వరకు పాల్గొన్నారు. మంగ్లీ తన బతుకమ్మ పాటలతో అందరిని ఆకర్షించింది, తెలంగాణ జానపద గీతాలతో గోరెటి వెంకన్న మరియు జంగి రెడ్డి జనాలను ఉర్రూతలూగించారు.
Reply Retweet Like