TRS Party Sep 20
తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ శ్రీ కర్ర రాజశేఖర్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ గంగుల కమలాకర్, తదితర నాయకులు పాల్గొన్నారు