Twitter | Search | |
TRS Party
Telangana Rashtra Samithi is a registered political party in Telangana, India.
7,473
Tweets
31
Following
277,183
Followers
Tweets
TRS Party 10h
శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి మాతృమూర్తి స్వర్గీయ పరిగె పాపవ్వ “ద్వాదశ దినకర్మ” కు హాజరై వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, స్పీకర్ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం శ్రీ కేసీఆర్.
Reply Retweet Like
TRS Party 13h
33 జిల్లాల రాష్ట్రంగా అవతరించిన మన తెలంగాణ. పరిపాలానా వికేంద్రీకరణ, పారదర్శకతే లక్ష్యంగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల. దీనితో రేపటి నుండి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి.
Reply Retweet Like
TRS Party 15h
As part of the TRS government's plan to create and rejuvenate green lung spaces around the city, the Hyderabad Metropolitan Development Authority (HMDA) is working on the development of 16 urban forest blocks in its jurisdiction.
Reply Retweet Like
TRS Party 18h
పేదలకు రూ.5 కే కడుపునిండా భోజనం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ భోజన పథకానికి అపూర్వ స్పందన లభిస్తోంది Telangana Government's hot and hygienic meals at Rs.5 scheme is being run successfully.
Reply Retweet Like
TRS Party 22h
రాష్ట్రంలోని చెరువులన్నీ నీటితో కళకళలాడాలని, అప్పుడే ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయకు సార్థకత చేకూరుతుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్లతో చెరువులన్నింటినీ నింపాలని, కాకతీయుల కాలంనాటి పునర్ వైభవం రావాలని ఆకాంక్షించారు.
Reply Retweet Like
TRS Party 22h
Revival of chain tanks paramount: CM Sri KCR "The chain of tanks constructed during the Kakatiya period have to be restored to their past glory through ," the Chief Minister said...
Reply Retweet Like
TRS Party retweeted
KTR Feb 15
It was lovely interacting with the team at thanks to Kathy Congratulations on the 10th anniversary in Hyderabad and look forward to working closely to strengthen India - US ties
Reply Retweet Like
TRS Party Feb 15
స్వరాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు తిరిగి జీవం పోసుకొని, మిషన్ కాకతీయతో పునర్వైభవం తీసుకొని వచ్చేలా సమగ్రమైన కార్యాచరణను రూపొందించాలని చిన్ననీటి వనరుల సమీక్షలో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
Reply Retweet Like
TRS Party Feb 15
మన సింగరేణికి ప్రతిష్టాత్మక 'ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు'. 2018 సంవత్సరానికి ఇండియాస్ బెస్ట్ కంపెనీ గా సింగరేణి ఎంపిక. ఈ అవార్డును అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ బెర్క్ షైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది.
Reply Retweet Like
TRS Party retweeted
Telangana CMO Feb 15
రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ శ్రీ సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎంకు లేఖ పంపారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవలో అంకితం కావాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
Reply Retweet Like
TRS Party Feb 15
ప్రతి ఒక్కరికి సురక్షిత తాగునీరును అందించడమే లక్ష్యంగా పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా తగ్గించి కేవలం రూ.100 కే నల్లా కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. పేదలకు యథావిధిగా ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇవ్వనున్నారు.
Reply Retweet Like
TRS Party Feb 15
Telangana State Cabinet will be expanded on 19th February, 2019.
Reply Retweet Like
TRS Party Feb 15
ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్త‌ర‌ణ‌పై ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఈనెల 19న ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Reply Retweet Like
TRS Party Feb 15
Apart from serving as a source of irrigation and drinking water supply in Telangana, the prestigious Lift Irrigation Scheme is being turned into an aquaculture hub. TRS govt is chalking out plans to turn all reservoirs under the project as fish cultivation centres.
Reply Retweet Like
TRS Party Feb 14
మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న సుస్థిర వ్యవసాయ రంగ పురోగతి మీద వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు "సస్టెయినబుల్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ" పేరుతో తాను రచించిన పుస్తకాన్ని గురువారం రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిసి అందజేయడం జరిగింది.
Reply Retweet Like
TRS Party Feb 14
Kaleshwaram project to be hub for aquaculture The prestigious Lift Irrigation Scheme will not only serve as a source of irrigation and drinking water supply in the State, but will also be turned into an aquaculture hub.
Reply Retweet Like
TRS Party retweeted
KTR Feb 14
In light of the horrific terrorist attack on our armed forces in Kashmir, Hon’ble CM KCR Garu has requested party cadre to call off all celebrations on his birthday on 17th 🙏 Please respect his request & instead of celebrations, promote blood/organ donation, plantation etc
Reply Retweet Like
TRS Party Feb 14
ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో పట్టణాల్లో నల్లా కనెక్షన్ చార్జీలను భారీగా తగ్గించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. నల్లా కనెక్షన్ ప్రజలకు ఆర్థికంగా భారం కాకూడదని భావించి ఫీజును కేవలం రూ.100గా నిర్ణయించి మరో స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్న సీఎం శ్రీ కేసీఆర్
Reply Retweet Like
TRS Party Feb 14
Replying to @trspartyonline
The CM has further stated that entire nation is in a state of mourning and in this hour of grief, CM desired to cancel all celebrations on account of his birth day falling on 17th February 2019 and appealed to the party leaders and workers not to celebrate the event in any form.
Reply Retweet Like
TRS Party Feb 14
Replying to @trspartyonline
In a message the Chief Minister conveyed deep condolences to the bereaved martyrs' family members and speedy recovery of the injured.
Reply Retweet Like