Sevabharathi TG Jan 12
కొల్లంపల్లిలో ఆదిత్య గ్రామ వికాస సమితి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో సేవాభారతి సామూహిక ముగ్గుల పోటీ నిర్వహించారు సంఖ్య: 51 అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేశారు. 🪔 🎨 🏃‍♀️