Twitter | Search | |
Lokesh Nara
MLC | General Secretary, Telugu Desam Party | Stanford MBA
9,251
Tweets
315
Following
700,636
Followers
Tweets
Lokesh Nara 5h
Replying to @ysjagan
ఈ ఇళ్ళు లబ్దిదారులకు ఇవ్వకుండా, ఇప్పుడు కేవలం ఒక సెంటు స్థలం అంటూ, అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో, కుటిల అడుగులు ఇవి. చంద్రబాబు గారి ముద్ర, చెరపాలి అంటే చెరపలేరు జగన్. (2/2)
Reply Retweet Like
Lokesh Nara 5h
రాజధాని అమరావతి గ్రామాల్లో, పేదలకు చంద్రబాబు కట్టించిన ఇళ్ళు ఇక్కడ చూడవచ్చు. (Guntur -> CRDA) (1/2)
Reply Retweet Like
Lokesh Nara 6h
Replying to @naralokesh
ఇప్పుడు తుగ్లక్ గారు 25 లక్షల ఇళ్ల పట్టాలు అంటూ దళితులు, పేదల భూములు కొల్లగొడుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను,ఇళ్లను కూడా కలిపి ప్రజల్ని మోసం చేసే బిల్డప్ స్కీమ్స్ ఎందుకు?(3/3)
Reply Retweet Like
Lokesh Nara 6h
Replying to @naralokesh
చంద్రబాబు గారి హయాంలో, పేదలకు 5 లక్షల పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు.అలాగే దాదాపుగా 12 లక్షల మంది పేదలకు, అన్ని సౌకర్యాలతో ఇళ్ళు కట్టించారు. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఈ ప్రక్రియ జరిగింది.(2/3)
Reply Retweet Like
Lokesh Nara 6h
శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకునే జీవితాల్లో మార్పు ఎలా వస్తుంది? ''మోసం'' రెడ్డి గారు గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు, ఇళ్లకు వైకాపా రంగులు వేసే కొత్త స్కీం మొదలుపెట్టారు(1/3)
Reply Retweet Like
Lokesh Nara Feb 25
అన్న క్యాంటిన్ ఎత్తేశారు. ప్రజల నోట్లో మట్టి కొట్టారు. ఒక్క అవకాశం ఇస్తే నట్టేట ముంచారు. 9 నెలల తుగ్లక్ పాలన పై గుక్క తిప్పుకోకుండా...
Reply Retweet Like
Lokesh Nara Feb 25
Replying to @ysjagan
నిరుద్యోగులకు అండగా నిలిచిన నిరుద్యోగ భృతి కార్యక్రమాన్ని ఎత్తేసి యువత వ్యతిరేకిగా నిలిచారు గారు. రాష్ట్ర యువతకి తీరని నష్టం చేస్తున్న వైకాపా ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ యువతకి అండగా పోరాటానికి సిద్ధం అవ్వాలని తెలుగు యువత నాయకులకు దిశానిర్దేశం చేశాను.(2/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 25
తెలుగు యువత వర్క్ షాప్ లో పాల్గొన్నాను. టిడిపి హయాంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలతో పోటీ పడింది. ఇప్పుడు తుగ్లక్ గారి పాలనలో ఆంధ్రప్రదేశ్, బీహార్ తో పోటీ పడే పరిస్థితికి వచ్చేసింది.వచ్చే కంపెనీలను వద్దు పొమ్మంటున్నారు, ఉన్న కంపెనీలను తరిమేస్తున్నారు. (1/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
Replying to @naralokesh
వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్ లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి. లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు వస్తాయి. (2/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
పేదవాళ్ళకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతా అనడం గారి రివర్స్ టెండరింగ్ కి పరాకాష్ట. పథకాల పేరు మార్పు కోసం, పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న, భూములు ఎందుకు లాక్కుంటున్నారు (1/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
Replying to @naralokesh
కొసమెరుపు ఏమిటి అంటే, వైసీపీ కార్యకర్తలే నీళ్ళు ఇవ్వండి అంటూ, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చెయ్యటం (3/3)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
Replying to @naralokesh
అటు తెలంగాణా నీటిని సద్వినియోగం చేసుకుంటే, మన రాష్ట్రం మాత్రం సముద్రంలోకి వదిలింది. దానికి తోడు ముందు చూపు లేని, పాలకులు. అన్నీ వెరసి, ఈ రోజు వేసవి కంటే, రెండు నెలల ముందు నుంచే, తాగు నీటి కోసం, ఆందోళనలు చెయ్యాల్సిన పరిస్థితి. (2/3)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
రత్నాలు దేవుడెరుగు, తాగడానికి నీళ్లు ఇస్తే అదే పదివేలు మహాప్రభో అంటున్నారు ప్రజలు. రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం, చంద్రబాబు గారి ఇల్లు ముంచటానికి, కిందకు వదిలేశారు. (1/3)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
Replying to @naralokesh
వైకాపా పాలనలో పేదవాళ్ల పై కక్ష కట్టి వేధిస్తున్నారు. పేదవాడి పై ఛార్జీల మోత మోగించారు. ఉపాధి లేకుండా చేశారు. ఆఖరికి తినడానికి తిండి కూడా లేకుండా చేశారు. (2/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 24
పేదవాడికి అన్నం పెట్టింది అన్న క్యాంటిన్... పేదవాడి నోటి దగ్గర ముద్ద దూరం చేసింది రాజన్న క్యాంటిన్. రివర్స్ టెండరింగ్ లో పేదలకు పెట్టే అన్నం కొట్టేశారు గారు. (1/2)
Reply Retweet Like
Lokesh Nara Feb 23
. గారు పేదల భూములు బలవంతంగా లాక్కోవడమే పాపమైతే...పేద రైతుల పై పార్టీ రంగు పూయడం మహా పాపం
Reply Retweet Like
Lokesh Nara retweeted
Telugu360 Feb 23
To prevent fickle minded Chief Ministers, Korean Trade Body is requesting a 15-20 year agreement on it's investments in India. Sad it has come to this - while leaders in every state and country are laying Red Carpet to investors.
Reply Retweet Like
Lokesh Nara Feb 23
Happy birthday to JC Diwakar Reddy Garu. May you be blessed with many more years of good health Sir
Reply Retweet Like
Lokesh Nara Feb 22
Hearty congratulations to Sri Yeluri Sambasiva Rao Garu on being conferred with the 'Aadarsh Yuva Vidhayak Samman' for Outstanding Performance in Development Work & Promotion of Parliamentary Democracy. The good work done by you under ’s leadership continues to bear fruit
Reply Retweet Like
Lokesh Nara Feb 22
ప్రజానేతగా ఉత్తరాంధ్ర ప్రజల మనసులు గెలుచుకుని, పార్లమెంటేరియన్ గా జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసిన తెలుగుతేజం స్వర్గీయ ఎర్రన్నాయుడుగారి జయంతి సందర్భంగా ఆయన ఆదర్శ రాజకీయ జీవితాన్ని స్మరించుకుందాం.
Reply Retweet Like