Twitter | Search | |
Kanna Lakshmi Narayana
Bharatiya Janata Party Andhra Pradesh State President & Former Cabinet Minister from Andhra Pradesh | Follow Me on Facebook:
1,999
Tweets
130
Following
12,458
Followers
Tweets
Kanna Lakshmi Narayana 16h
Participated in Sangathan Parv Zone wise review at Vijayawada in presence of , , , , , , ,, & other senior leaders of
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 9
Union Home Minister Shri ji Reply on Citizenship (Amendment) Bill 2019 in Lok Sabha
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 9
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి,రాజ్యసభ సభ్యులు గారు ఏపీ విభజన హామీ దుగ్గరాజు పట్నం పోర్ట్ ఏర్పాటుకు ఆచరణ యోగ్యం కానీ నేపధ్యంలో రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని పార్లమెంటులో ప్రతిపాదించగా సానుకూలంగా నౌకాయన మంత్రి గారు ప్రత్యుత్తరం ఇవ్వడం శుభపరిణామం.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 9
కర్ణాటక ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం యడ్యూరప్ప గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. కర్ణాటక ప్రజలు ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుని ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరిచారు..ఈ విజయం కోసం రేయింబవళ్లు కష్టపడిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు శుభాకాంక్షలు.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 9
Union Home Minister Shri ji speaking on Citizenship (Amendment) Bill 2019 in Lok Sabha
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 8
HM Shri 's speech on the Citizenship Amendment bill (CAB) , Lok Sabha
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 7
"మాట తప్పును -మడమ తిప్పను" అని ఎన్నికల ప్రచారంలో ఊదరకొట్టి సిఎం అయ్యాకా ఆర్టీసీఛార్జీలు పెంచి'రెండవ U-టర్న్' తీసుకున్నారు. రాష్ట్రాన్ని రివర్స్ గేరులో జెట్ స్పీడ్లో వెనక్కి పరుగెత్తిస్తున్న సీఎం నేడు ప్రజలపై భారాన్ని పెంచుతున్నారు. దీనిని భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 7
ఏపీలో బీజేపీకి పెరిగిన ఆదరణ.బీజేపీలోకి ఊపందుకున్న చేరికలు.ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం గుంటూరులో గౌడ సంఘం కన్వీనర్,కార్యవర్గ సభ్యులు మరియు మంజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్,సీఈవో వారి అనుచరులతో సహా పార్టీలోకి చేరారు.వారిని కండువాలు వేసి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 6
Salute the valour, fortitude & sacrifice of our gallant men in uniform on .
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 5
స్వాతంత్ర్యనంతరం తొలి న్యాయశాఖా మంత్రిగా దేశానికి ఎనలేని సేవలందించిన న్యాయశాస్త్ర కోవిదుడు,ఆర్ధికవేత్త,భారత రాజ్యాంగ పితామహుడు,భారత రత్న డా.భీమ్‌రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈ రోజు గౌరవసూచకంగా'మహా పరినిర్వాన్ దివాస్'గా జరుపుకుంటాము. ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 5
దిశ ఆత్మకు నిజమైన శాంతి చేకూరింది..
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 4
పాకిస్థాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో డిసెంబరు 4 భారత నౌకాదళం అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ కరాచీ పోర్ట్‌పై మెరుపుదాడిచేసి పాక్ యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది.అప్పటి నుంచి డిసెంబరు 4 నేవీ డే జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా నావికులకు & వారి కుటుంబాకు నావిక దినోత్సవ శుభాకాంక్షలు
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 4
గంధర్వ గానంతో దేవతలను సైతం మైమరిపించే స్వరం ఆయన సొంతం. ఆయన ఆలపించిన భగవత్గీత అజరామరం.గానమే జీవిత గమ్యంగా సంగీతమే పరమావధిగా జీవించిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు సమర్పిస్తున్నాను.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Dec 1
హిమాచల్ ప్రదేశ్ శాసన సభ్యులుగా ప్రస్థానం మొదలుపెట్టి ఆరోగ్య‌ & కుటుంబ సంక్షేమ మంత్రిగా సేవలందించి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా భాద్యతలు నిర్వహిస్తున్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 30
శ్రీ గారు రెండవ సారి ప్రధానమంత్రిగా అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ దిశగా ఆర్టికల్ 370 రద్దు,త్రిపుల్ తలాక్ బిల్లు వంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రజల మన్ననల పొందాయి. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 30
On the completion of 6 months in second term ji has achieved more than what many could have not even dreamt. We congratulate you and rededicate ourselves to firmly walk with you to fulfill the grand vision of Akhand Bharat.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 29
Famous personalities from different walks of life joined BJP in the presence of National Working President Shri ji at BJP Central office,Delhi. I welcome BiReddy Rajasekhar Reddy,Dr.Shabari, ,Nilima,O.V.Ramana,YSRCP leader Sulochana garu into BJP Family.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 28
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ.. నాడు రాష్ట్రాభివృద్ధికి,రాజధానికి నిధులు ఇచ్చి మోడీగారు రాష్ట్రానికి వస్తే నల్లబెలూన్స్ తో స్వాగతం పలికి దుష్టబుద్ధి చూపావు. నేడు నువ్వు గ్రాఫిక్స్ లో తయారు చేసిన అమరావతిలో "పెయిడ్ ఆర్టిస్టులతో"వెళ్లిన నీకు చెప్పులతో స్వాగతం లభించింది.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 26
భారత దేశానికి తలమానికంగా నిలిచిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు ఉదయం నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 47 వాహన నౌకను నింగిలోకి పంపింది.ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో బృందానికి నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
Reply Retweet Like
Kanna Lakshmi Narayana Nov 26
Reply Retweet Like