Twitter | Search | |
Search Refresh
LBS Group of Educational Institutions Dec 4
Chairman, , Sh Kuldeep Mathur was felicitated by Dis. Adm in this Award Function Divisional commissioner, Kota LN Soni, Om Kasera, SP Kota City Deepak Bhargav, ASP, Kota Ms. Amrita Duhan, DD, Om Prakash Toshniwal was present as Guests
Reply Retweet Like
C&A Foundation Dec 5
calls the group to action. “The economy of this region depends on cotton. It is said that cotton was discovered here. We need to now breach the gaps for sustainable cotton production.”
Reply Retweet Like
Lupin Foundation Dec 11
under organised workshop in the presence of , , personal and dept and 3ANMs, Asha and AWW got best worker award also
Reply Retweet Like
S Karthik Dec 8
This is how one's hard-work & dedication will reward. You are a very inspirational personality sir,may god almighty bless you with a fruitful tenure as
Reply Retweet Like
Collector, Chittoor Dec 11
11.12.2019.. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం లో మనబడి౼ నాడు౼నేడు పై జిల్లా అధికారుల సమీక్ష సమావేశం లో (పాఠశాలల మౌలిక వసతులు) ప్రభుత్వ సలహాదారు శ్రీ ఎ. మురళి IAS మరియు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులు
Reply Retweet Like
Collector, Chittoor Dec 11
11.12.2019. గ్రామ సచివాలయాల నిర్వహణపై తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా లోని ఎంపిడిఓ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా గారు...
Reply Retweet Like
Collector, Chittoor Dec 10
11.12.2019.. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ హెచ్ భూములపై సమావేశమైన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా గారు..
Reply Retweet Like
Collector, Chittoor Dec 10
11.12.2019.. స్మార్ట్ సిటీ పై తిరుపతి తుడా కార్యాలయం లో సమావేశమైన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా., నగరపాలక సంస్థ కమీషనర్ గిరిషా., ఎస్పీ గజరావ్ భూపాల్ తదితరులు..
Reply Retweet Like
Collector, Chittoor Dec 9
ఈ నెల 16, 17 తేదీలలో జిల్లాకు రానున్న రూరల్ డెవలప్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ డి.మార్కండేయులు సంబందిత అధికారులను ఆదేశించారు.
Reply Retweet Like
Collector, Chittoor Dec 9
సోమవారం చిత్తూరు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో జరిగిన గ్రామ, వార్డ్ మహిళా సంరక్షణా కార్యదర్శకులకు శిక్షణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, వేదికపై జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్
Reply Retweet Like
Collector, Chittoor Dec 9
(09-12-2019)సోమవారం స్థానిక జిల్లా సచివాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు గారు, తదితరులు.
Reply Retweet Like
Collector, Chittoor Dec 9
09.12.2019... స్పందనలో అర్జీలు పరిశీలిస్తున్న తిరుపతి ఆర్డీఓ శ్రీ వి.కనక నరసారెడ్డి గారు...
Reply Retweet Like
Collector, Chittoor Dec 6
06.12.2019 తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న నరేగా డైరెక్టర్ శ్రీ చినతాతయ్య గారు మరియు జిల్లా కలెక్టర్.
Reply Retweet Like
Collector, Chittoor Dec 6
06.12.2019. గర్భస్థ పిండ లింగ నిధారణ నిషేధ చట్టం బ్రోచర్లను విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా గారు..
Reply Retweet Like
Annamacharya Group of Institutions Dec 5
The event was graced by dignitaries like MLA, Sri Meda Mallikarjun Reddy, Ex MLA, Rajampet Sri Akepati Amarnath Reddy, , Sri Hari Kiran and AET Founder Sri C Gangi Reddy. Know more at Tweet {1/2}
Reply Retweet Like
Collector, Chittoor Dec 5
06.12.2019.. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలుపై శుక్రవారం తిరుపతి స్విమ్స్ లో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల తో సమావేశమైన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా గారు..
Reply Retweet Like
Collector, Chittoor Dec 5
06.12.2019. తిరుపతి లీలామహల్ సెంటర్ వద్ద వాసు కార్డియాక్ కేర్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా గారు..
Reply Retweet Like
Collector, Chittoor Dec 5
(05-12-2019) గురువారం సాయంత్రం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డిసిసిబీ చైర్మన్ రెడ్డమ్మ.
Reply Retweet Like
Collector, Chittoor Dec 5
05.12.2019.. సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా మరియు సత్యవేడు MLA శ్రీ ఆదిమూలం గారు...
Reply Retweet Like
Collector, Chittoor Dec 4
చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ్ భరత్ గుప్తా గారు ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
Reply Retweet Like