Twitter | Search | |
YSR Congress Party
Yuvajana Sramika Rythu Congress Party is an Andhra Pradesh political party founded by YS Jagan Mohan Reddy.
22,402
Tweets
2
Following
430,721
Followers
Tweets
YSR Congress Party 1h
5కోట్ల ఆంధ్రుల భవిష్యత్ అయిన రాజధానిని స్వార్ధ ప్రయోజనాలకు వాడుకుంది. బినామీలతో కలిసి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు. బెదిరింపులతో నిరుపేదల నుండి రాజధాని భూములను కారుచవకగా లాక్కున్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా రాజధానిని ప్రకటించుకుని అవినీతికి పాల్పడ్డారు.
Reply Retweet Like
YSR Congress Party 3h
ప్రజలకు ముఖం చూపించుకోలేక, మాట్లాడడం చేతగాకే ట్విట్టర్ లో లోకేష్ ప్రేలాపనలు. వరదలొచ్చి వారం రోజులైనా ఇంతవరకూ జనంలోకి రాకుండా దాక్కున్నాడు. ఎవరో రాసే ట్వీట్లతో కాలక్షేపం చేస్తున్నాడు.
Reply Retweet Like
YSR Congress Party 5h
Replying to @YSRCParty
సీఎం ర‌మేష్ బీజేపీలో ఉన్న ప‌చ్చ కోవ‌ర్టు. బీజేపీలోకి ప‌చ్చ ర‌క్తం ప్ర‌వేశించిన త‌ర్వాత దారి త‌ప్పుతోంది.స‌ర్వ‌మ‌తాలు, స‌ర్వ కులాలు కోరుకునే వైయ‌స్ఆర్ వార‌సులం మేం. అంద‌రిని స‌మానంగా చూడాల‌న్న విశాల ధృక్ప‌థంతో సీఎం ప‌నిచేస్తున్నారు.
Reply Retweet Like
YSR Congress Party 5h
కమలదళంలోని పచ్చ పుష్పాలు.. మరి దీన్నేమంటారు? మాణిక్యాల‌రావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు 40 ఆల‌యాల‌ను కూల్చేస్తుంటే మాట్లాడ‌లేదు. స‌దావ‌ర్తి భూములు కాజేస్తుంటే మాట్లాడ‌లేదు. మీరా మమ్మల్ని విమర్శించేది?
Reply Retweet Like
YSR Congress Party 7h
వరద కారణంగా ముంపునకు గురైన బాధిత కుటుంబాలు, రైతులకు మంత్రుల భరోసా.
Reply Retweet Like
YSR Congress Party 8h
Replying to @YSRCParty
The lamps were pre lit (electric) due to fire code. There was no oil lamp to do it. He want closer to it to respect jyothi prajwalana ritual and then went to his seat. Where is the disrespect?
Reply Retweet Like
YSR Congress Party 8h
So shameful and objectionable! This act of spreading Vicious propaganda by deserves a deep contempt. CM garu was received with purnakumbha swagatham, harathi and kumkuma tilakam from Hindu priests when he arrived at the venue.
Reply Retweet Like
YSR Congress Party 9h
-వరద పై దుష్ప్రచారానికి పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించిన టీడీపీ. -ఎన్నికల్లో టీడీపీ పబ్లిసిటీ ప్రకటనలు చేసిన ఆర్టిస్టులతో ఇప్పుడు దుష్ప్రచారం -టీడీపీ బురద రాజకీయం బట్టబయలు
Reply Retweet Like
YSR Congress Party Aug 20
కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీలో ఫర్నీచర్‌ని ఇంటికి తీసుకెళ్లడం దారుణం. కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా? ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం - మంత్రి కురసాల కన్నబాబు 
Reply Retweet Like
YSR Congress Party retweeted
U.S.-India Business Council Aug 19
CM Invites to collaborate with AP:
Reply Retweet Like
YSR Congress Party retweeted
Johannes Urpelainen Aug 19
On Friday, I learned a lot about . Thanks to Chief Minister for insightful remarks! (: yes, he discussed agreements.)
Reply Retweet Like
YSR Congress Party Aug 20
వరదల కారణంగా నష్టపోయిన బాధితులను త్వరితగతిన గుర్తించాలని, పూర్తి స్థాయిలో నష్టం అంచనాలు లెక్కించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
Reply Retweet Like
YSR Congress Party Aug 20
-వ‌ర‌ద త‌గ్గింది..పంట న‌ష్టం అంచ‌నా వేస్తున్నాం -న‌ష్ట‌ప‌రిహారం అందించేందుకు సిద్ధ‌మ‌వుతున్నాం -చంద్ర‌బాబుకు ఎంత‌సేప‌టికీ ఆయ‌న ఇల్లే గుర్తుకు వ‌స్తోంది -మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
Reply Retweet Like
YSR Congress Party Aug 19
ఇక్బాల్‌ను ఎమ్మెల్సీగా గెలిపించి మాటను నిలబెట్టుకున్న వైయస్‌ జగన్‌
Reply Retweet Like
YSR Congress Party Aug 19
అక్రమ ఇల్లు మునగటానికి వీల్లేదని బాబు కుట్ర స్టోరీలు- ఎంపీ విజయసాయి రెడ్డి
Reply Retweet Like
YSR Congress Party retweeted
CMO Andhra Pradesh Aug 19
Andhra Pradesh Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of former Bihar Chief Minister and Union Minister Sri Jagannath Mishra and conveyed condolences to the bereaved family members.
Reply Retweet Like
YSR Congress Party Aug 19
పరువు గంగ పాలవుతుందనే బాబు పరార్‌- ఎంపి విజయసాయిరెడ్డి
Reply Retweet Like
YSR Congress Party Aug 19
సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాల్ని ప్రజలు శభాష్‌ అంటున్నారు. టీడీపీ నేతలు వరద రాజకీయాలు మానుకోవాలి- ఎమ్మెల్యే జోగి రమేష్‌ -
Reply Retweet Like
YSR Congress Party retweeted
YS Jagan Mohan Reddy Aug 18
Overwhelmed by the love and affection of American Telugu community. It was truly an honor to address the wonderful gathering in Dallas. The energy and enthusiasm of Telugites was extremely endearing. Thank you all for your warmth !
Reply Retweet Like
YSR Congress Party retweeted
CMO Andhra Pradesh Aug 18
Replying to @AndhraPradeshCM
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల పై సుదీర్ఘంగా ప్రసంగించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభ్యున్నతి, అవినీతి నిర్మూలన, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాల పై తన విజన్ ను వ్యక్తం చేశారు.
Reply Retweet Like