Twitter | Search | |
YSRCP Digital Media
AP CM YS Jagan Mohan Reddy
6,086
Tweets
4
Following
71,091
Followers
Tweets
YSRCP Digital Media 16h
అర్హులైన పేదలందరికీ లక్షలాది ఎకరాలను పంపిణీ చేసి చరిత్రలో నిలిచిన ముఖ్యమంత్రి డాక్ట‌ర్‌ వైయస్ఆర్
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
CMO Andhra Pradesh Sep 20
Amaravati: Sri YV Subba Reddy, Chairman Tirumala Tirupati Devasthanam with EO Anil Kumar Singhal and JEO Dharma Reddy inviting Chief minister Sri YS Jagan Mohan Reddy for the annual Brahmotsavam at Tirumala.
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
CMO Andhra Pradesh Sep 21
Andhra Pradesh Chief Minister Sri YS Jagan Mohan Reddy expressed grief over the death of former MP and Ex Minister Sri N. Siva Prasad and conveyed condolences to the bereaved family members.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 21
నాయ‌కుడు అంటే వైయ‌స్ జ‌గ‌న్ లాగే ఉండాలి
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తాం.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
గ్రామ స్వ‌రాజ్యంలో సంక్షేమ ఫ‌లాల‌ను గ్రామ సెక్ర‌టేరియ‌ట్‌ల ద్వారా అర్హులంద‌రికీ అందిస్తాం.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
అన్నివ‌ర్గాలు..కులాల అభివృద్ధే ల‌క్ష్యంగా ప‌నిచేసిన ముఖ్య‌మంత్రి దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
CMO Andhra Pradesh Sep 20
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలుసుకున్న దక్షణి కొరియా బృందం. దక్షణి కొరియాలో భారత గౌరవ కాన్సులేట్‌ జనరల్‌ jung deok-min సీఎం వైయస్‌ జగన్ భేటీ. స్టీల్,ఆహార ఉత్పత్తులకు సంబంధించి చర్చ. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా బృందానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
YSR Congress Party Sep 20
గ్రామ,వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించాయి. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం. పరీక్షలను అత్యంత పకడ్బందీగా,ప్రతిష్టాత్మకంగా నిర్వహించాం- పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
CMO Andhra Pradesh Sep 20
అమరావతి: పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. శ్రీకాకుళం జిల్లామంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జట్టీల నిర్మాణాలపై సీఎం సమీక్ష. రాష్ట్రంలో మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది: సీఎం
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
YSR Congress Party Sep 20
ఎన్నికల హామీని నిలబెట్టుకుని యువత జేజేలు అందుకుంటున్న జననేత వైయస్ జగన్. 27న గ్రామ వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి నియామక ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుండి గ్రామ వార్డు సచివాలయాలు ప్రారంభం.
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
YSR Congress Party Sep 20
దేశ చరిత్రలోనే మొదటిసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. 1,26,728 ఉద్యోగాలకు అతితక్కువ సమయంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఘనత చాటిన ఏపీ సర్కార్. గత ఐదేళ్ల పాలనలో అవస్థలు పడ్డ నిరుద్యోగ యువతకు 100 రోజుల్లోనే సీఎం వైయస్ కానుక
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
నాయకుడు ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేసి తీరాలి అన్నది జగనన్న అభిమతం. అందుకే ఇచ్చిన హామీని కేవలం 100 రోజులలోనే నెరవేర్చాడు.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
బాబు వచ్చాడు ఉన్న జాబులు ఊడ పీకాడు. అన్న వచ్చాడు. జాబులు ఇవ్వడంలో రికార్డులు బద్దలు.
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
YSR Congress Party Sep 20
ప్రభుత్వం ఆర్థికంగా బలపడేందుకు పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి. పాత బకాయిలు రాబట్టేందుకు మార్గాలను అన్వేషించాలని,ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఉప ముఖ్యమంత్రి
Reply Retweet Like
YSRCP Digital Media Sep 20
ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉండాలి.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 19
చెప్పిన మాట ప్ర‌కారం సాయం చేస్తాం.
Reply Retweet Like
YSRCP Digital Media Sep 19
ఏ ఒక్క‌రూ అప్పులపాలు కాకూడ‌ద‌న్న‌దే మా ల‌క్ష్యం
Reply Retweet Like
YSRCP Digital Media Sep 19
పేద ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన ప్రజానాయకుడు డాక్ట‌ర్‌ వైయస్ఆర్
Reply Retweet Like
YSRCP Digital Media retweeted
CMO Andhra Pradesh Sep 19
అమరావతి: క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఫలితాలను విడుదలచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్మోహన్‌ రెడ్డిగారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ బొత్స సత్యన్నారాయణ, అధికారులు.
Reply Retweet Like