Vice President of India 25 May 18
అనంతమైన సాహితీ సంపద ఉన్నప్పటికీ, ఇతర భాషలను గౌరవించి అక్కున చేర్చుకున్న గొప్ప మనసు తెలుగు వారిది. భాషాభిమానమే తప్ప, భాషా దురాభిమానం తెలియనిది తెలుగు జాతి.