Twitter | Search | |
Samineni Udaya Bhanu
Member of legislative assembly( MLA ) Jaggayyapeta constitution Government WHIP (YSR Congress party MLA)
96
Tweets
4
Following
262
Followers
Tweets
Samineni Udaya Bhanu Sep 9
ది 9/9/19న జగ్గయ్యపేట నియోజకవర్గం,పెనుగంచిప్రోలు మండలంలోని,శెనగపాడు గ్రామంలో ప్రభుత్వ ఇసుక క్వారీని పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Sep 2
విజయవాడ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఉన్న వైయస్సార్ పార్కులో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Aug 16
కృష్ణానది ముంపు ప్రాంతాలైన వేదాద్రి,ముక్త్యాల, రావీరాల గ్రామాల్లో పర్యటించి తగు రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది తదుపరి పంట పొలాలను సమీక్షించి నష్టపోయిన వాటిని ఒక అంచనాకు వెయ్యటం మరు వెంటనే వేదాద్రి గ్రామంలో మెడికల్ క్యాంపు, భోజన ఏర్పాట్లను చెయ్యటం వారిని అప్రమత్తం చేయటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Aug 16
నేడు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కృష్ణానది వరద ముంపు ప్రాంతాలైన వేదాద్రి, రావిరాల గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయటం జరిగింది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు దిశగా మార్గాలను మరియు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంపులను పర్వ్యక్షించటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Aug 15
1.ముఖ్యమంత్రి శ్రీ.వైఎస్ జగన్ మోహన్ గారి నూతన ప్రక్రియకు శ్రీకారంగా మొదలుపెట్టిన పట్టణ వార్డ్ వాలంటీర్లు నియమితులైన వారిని నేటితో మొదలు పెట్టటం జరిగింది. 2.పట్టణ YSR కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Aug 15
నేడు పట్టణంలో 73వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా GVJZP బాలుర, మరియు బాలికల ఉన్నత పాఠశాలల్లో,MRO కార్యాలయాల్లో, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ,పేట రైతు బజార్ సెంటర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజలతో విద్యార్థులతో మమేకం అవ్వటం జరిగింది
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jul 20
ది 20/7/19న పేట పట్టణంలోని GVJZP బాలుర పాఠశాల నందు రాజన్న బడిబాట కార్యక్రమ భాగంగా విద్యార్దిని,విద్యార్థులకు ఉచిత సైకిల్స్ పంపిణీ జరిగింది తదుపరి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులతో మాట్లాడి వారికున్న సమస్యలను తెలుసుకోవటం జరిగింది. వాటి పట్ల తక్షణ పరిష్కారాన్ని కల్పిస్తాను
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jul 19
ది 19.07.2019 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మెహన్ రెడ్డి గారిని ప్రవాసాంధ్రులు లక్కిరెడ్డి హానిమిరెడ్డి గారితో మరియు మైలవరం శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ గారు మరియు గౌరవ తతీదర సభ్యులతో మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jul 8
చిల్లకల్లు గ్రామంలో వైఎస్సార్ జయంతి సంద్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో ప్రజలతో మమేకం అవ్వటం రైతులనుదేసించి ప్రభుత్వ పథకాలను వివరించటం తదుపరి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం జరిగింది
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jul 8
దివంగత నేత వైఎస్సార్ జయంతి సంర్భంగా పేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు వృద్దులకు పెన్షన్,రైతు దినోత్సవం,మరియు రైతులతో ప్రభుత్వ ప్రతినిధులతో సమీక్షలు జరుపుట జరిగింది వృద్దులకు పెన్షన్ మంజూరులో పాల్గొనటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jul 6
ది7/7/19న పట్టణంలో గుడ్ మార్నింగ్ జగ్గయ్యపేట అను కార్యక్రమమును 1వ వార్డ్ నుండి ఆరంభించి నేరుగా ప్రజలతో మమేకం వారి యొక్క సమస్యలు అవసరలను తెలుసుకునే ప్రయత్న భాగంగా ఈ కార్యక్రమునకు నాంది పలకటం జరిగింది. వార్డ్ సమస్యలకు తక్షణ పరిష్కార దిశగా అడుగు వేయుట నా,మా,మనందరి బాధ్యత🙏.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 27
కృష్ణజిల్లా-పెనుగంచిప్రోలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రివర్యులు శ్రీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రకటించిన నవరత్నాల మేనిఫెస్టోలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ పధకాన్ని నేడు ప్రారంభించటం అయినది. నేటితో రైతన్నకు
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 26
Jpt GvjZP బాలుర ఉన్నత పాఠశాల నందు నేడు రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించటం తదుపరి పిల్లలకు యూనిఫారం లను అందచేయటం జరిగింది కచ్చితంగా పాఠశాల మరింతగా అభివృద్ధికి నా శక్తికి మించి సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 21
జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన ఎక్స్ రే ల్యాబ్ ను ప్రారంభించటం జరిగింది అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 21
జగ్గయ్యపేట పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొని విద్యార్థులతో యోగాసనాలు చేస్తూ చిన్నారులతో ముచ్చటించటం జరిగింది. చక్కటి చిరునవ్వులు ప్రపంచానికి వెలుగులు చక్కటి విద్య భవిష్యత్తుకు పునాది.🙏
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 19
ది19.6.19న రాజన్న రాజ్యంలో జగనన్న హయాంలో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పిస్తూ డిప్యూటీ స్పీకర్గా కోన రఘుపతి గారిని ఎంపిక చేసినందుకుగాను జగ్గయ్యపేట నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ పెద్దలు అర్చకులు పురోహితులు అందరూ కలిసి పార్టీ నిర్ణయంపై ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 19
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పోలీసులకు వీక్లీ హాఫ్ ప్రకటించినందున జగ్గయ్యపేట పట్టణ పోలీసులు వారి సంతోషాన్ని ప్రభుత్వం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది.
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 13
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 12
జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా నేడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయటం జరిగింది. నాపై నమ్మకంవుంచిన ప్రజలకు,అధినేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారములు రాష్ట్ర అభివృద్ధిలోను,నా నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతానని ప్రమాణం చేస్తున్నాను
Reply Retweet Like
Samineni Udaya Bhanu Jun 11
ది 11-06-19న తాడేపల్లిగుడెంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి స్వగృహంలో ముఖ్యమంత్రి జగన్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది.
Reply Retweet Like