Twitter | Search | |
Vijayawada Municipal Corporation
Official Twitter Account of Vijayawada Municipal Corporation VMC 24/7 Helpline Number: 0866-2424172, 8181960909 (VMC WhatsApp Number)
1,171
Tweets
180
Following
5,425
Followers
Tweets
Vijayawada Municipal Corporation Jun 2
మనం గుర్తుపెట్టుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లు. numbers in
Reply Retweet Like
Vijayawada Municipal Corporation Jun 2
VMC కౌన్సిల్ హాల్ నందు పలువురు మేజర్ కాంట్రాక్టర్స్ & ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్స్ వారిగా వివిధ గ్రాంట్ల క్రింద చేపట్టిన అభివృద్ధి పనుల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకుని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేసారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 31
"Dial your Commissioner" programme will be conducted as usual by Commissioner on 01.06.2020 from 10.00 Am to 11.00 Am for grievances call Phone No. 0866-2421001
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 27
వై.ఎస్.ఆర్. వాహనమిత్ర పధకములో సొంత ఆటోరిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సి క్యాబ్ ఉన్నవారికి ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సహాయము మంజూరు చేయుబడునని దీనికొరకు 28-05-2020 తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారములు వార్డ్ సచివాలయాలలో పొందవచ్చునని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ తెలిపారు
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 25
వార్డు సెక్రటరీ కార్యాలయాల్లో విధులు నిర్వహించు వార్డు సెక్రటరీ & వార్డు వాలంటీర్ లతో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ సమావేశం నిర్వహించి వారి యొక్క విధి విధానాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 25
సూర్యారావుపేటలోని కర్నాటి రామమోహనరావు హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అనంతపురం రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు ప్రోగ్రాం డైరెక్టర్ MANCHO FERRER ట్రస్టు తరఫున స్వయంగా తయారు చేయించిన 50 వేల మాస్క్ లను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారికి అందజేశారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 24
కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెల రోజుల ఉపవాస దీక్ష చేసుకొని ఎంతో పవిత్రంగా జరుపుకొను ఈ రంజాన్ పండుగ వేళ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 23
Replying to @OURVMC
అదే విధంగా నగరంలో కంటైన్మెంట్ జోన్ లలో కేవలం నిబంధనల మేరకు విక్రయాలు సాగిoచుకొనవచ్చునని మరియు నాన్–కంటైన్మెంట్ జోన్ల యందు ఉదయం గం.7-00 నుండి సాయత్రం 7-00 గంటల వరకు విక్రయాలు సాగించుకోవచ్చునని తెలియజేసారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 23
నగరంలో మాంసపు దుకాణదారుల సౌలభ్యం కొరకు, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి సూచనల మేరకు, VMC కబేళా ఈ అర్ద రాత్రి 1గం. నుండి ఆదివారం ఉ.7గం. వరకు తెరవబడునని, VMC అనుమతి ముద్ర వేయించుకోని మాత్రమే విక్రయాలు కొనసాగించాలని VAS డా.రవిచంద్ తెలిపారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 22
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 22
Information on Containment and Non Containment Zones in Municipal Corporation area as per 23-05-2020 Positive cases. Public can verify daily update on containment zone details at at 9 am.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 22
కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గారి సూచనల మేరకు ఇక నుండి అన్ని అర్జీలు, సేవా అభ్యర్ధనలు, పర్మిషన్లు అనగా నీటి కుళాయి, డ్రెయినేజి కనెక్షన్స్, ఇంటి పన్ను,పేరు మార్పులు, బకాయి సర్టిఫికేట్లు, వివిధ అనుమతులు, పారిశుధ్య ఫిర్యాదులు సంబంధిత వార్డు సచివాలయాలలో మాత్రమే స్వీకరించబడును.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 20
Information on Containment and Non Containment Zones in Municipal Corporation area as of May 20. Public can verify daily update on containment zone details at at 9 am.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 20
విజయవాడ నగర పరిధిలో గ్రీన్, ఆరెంజ్ & రెడ్ జోన్లుగా జిల్లా కలెక్టర్ వారు ప్రకటించిన దరిమిలా ఆయా జోన్స్ నందలి కార్యకలాపాల నిర్వహణ & విధివిధానాలపై తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ ఆయా వ్యాపార సంస్థల, సంఘాల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 19
Vijayawada city has been awarded Three Star Garbage Free City rating certification under 2020 League by
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 16
Commissioner Prasanna Venkatesh IAS, inspected relief camps arranged by at check posts on national highways in which food, drinking water, temporary accommodation, and medical camps are provided for the .
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 13
As part of the regulation, conducts thermal scanning tests for people at check-posts in various parts of the and taking the necessary steps to provide medical services to those who have their temperature high during the scan.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 13
నేడు నిర్వహించిన “డయిల్ యువర్ కమిషనర్“ (0866-2954114) కార్యక్రమములో 10 మంది వారి యొక్క సమస్యలను ఫోన్ కాల్స్ ద్వారా కమిషనర్ గారికి వివరించుట జరిగింది. హెల్ప్ లైన్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుట జరుగుతుందని వివరించారు.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 12
As directed by Commissioner Prasanna Venkatesh IAS, fines have been levied on violating , not wearing , and spitting in public places. So far, the total amount of Rs.48,450 fine has been imposed and collected since May 7th.
Reply Retweet Like
Vijayawada Municipal Corporation May 11
Dial your commissioner program is being started from 13-05-2020. citizens can call on 0866-2954114, every Monday to Friday from 11:00 to 12:00 noon until ends.
Reply Retweet Like