Twitter | Search | |
M Venkaiah Naidu
Vice President of India
8,146
Tweets
11
Following
1,178,246
Followers
Tweets
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia Aug 26
ఓ రైతు బిడ్డగా వ్యవసాయం ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుంది. రైతుల సమస్యలకు పరిష్కారం కోసం, అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు మార్గాలను అన్వేషించే దిశగా నిరంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, ఇతర నిపుణులతో నిరంతం చర్చాగోష్టులు నిర్వహిస్తున్నాను.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia Aug 26
నా రెండేళ్ళ పదవీ కాలం పూర్తైన సందర్భంగా మీరు నిర్వహిస్తున్న ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో మీ అందరి ఆప్యాయత మరచిపోలేనిది.
Reply Retweet Like
M Venkaiah Naidu Jan 9
Attended Dasha dina karma ritual of my mother-in-law , Smt Alluru kausalyamma and paid floral tributes to her along with family members at Sri Rampuram Village, Nellore
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
His path breaking footprints are undoubtedly a source of guidance and his thought- prints will be a source of tremendous inspiration for many generations to come.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
Sri Atalji was a crown jewel of Indian Politics. He was a real ‘Ajatha Shatruvu’ one who has no enemies. He was not only a great orator but a great leader. Man of few words used to make people spell bound.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
Paying floral tributes to late Shri Atal Bihari Vajpayee ji at a Memorial Lecture organised by Pragna Bharati in Hyderabad, today.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
Replying to @VPSecretariat
శ్రీ నందమూరి హరికృష్ణ నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆయన అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
మాజీ ఎంపీ శ్రీ నందమూరి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి చింతిస్తున్నాను. శ్రీ ఎన్టీఆర్ గారి కుమారుడైన ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడు. హరికృష్ణ గారు ముక్కుసూటి మనిషి, ఆపదలో ఉన్న వారికి సాయం చేసే మంచి మనసున్న వ్యక్తి.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
వ్యవహారిక భాషోద్యమ స్థాపక ఘనుడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. మాతృ భాష, వాడుక భాషల వ్యాప్తి కోసం చేసే కృషి ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 28 Aug 18
జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు. ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భమైన ఈ రోజు ప్రతి ఒక్కరిలో క్రీడా స్ఫూర్తి నింపాలని, ఆటలతో అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యము.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 6 Jul 18
The historic binoculars have been restored to their original condition and are fully functional in all respects. It is installed inside the office of the Lt. Governor and oversees the Ross Island and the entrance to Port Blair Harbour.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 27 May 18
సహజమైన నటన, అమాయకత్వం, ముగ్ధమనోహర రూపం, సంప్రదాయ బద్ధంగా ఉండే ఆహార్యం... ఇలా సావిత్రి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవాలి. బాపు రమణలు చెప్పినట్లు... ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు... అలాగే ఒకే సావిత్రి... ఈ సినిమా ప్రపంచానికి.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 27 May 18
మహానటి సావిత్రి చలనచిత్రం నాకెంతగానో నచ్చింది. ఆమె జీవితాన్ని కళ్శకు కట్టినట్లు తీశారు. సావిత్రి లాంటి మహానటికి మరణం లేదు. మరో మహానటికి మళ్ళీ పుట్టుక లేదు. కేవలం నటన మాత్రమే కొలమానంగా తీసుకుని సావిత్రిని ప్రజలు ఆరాధించడం లేదు. ఆమె మంచితనమే... ఆమెకు చిరయశస్సును అందించింది
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
తెలుగు వెలుగులు దశదిశలా వ్యాపించి, తెలుగు వారి కీర్తిపతాకం ప్రపంచ యవనికపై ఆచంద్రతారార్కం రెపరెపలాడాలని ఆకాంక్షిస్తున్నాను.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
తెలంగాణ సారస్వత పరిషత్తు పంచసప్తతి సంబరాలు మన గొప్పతనాన్ని చాటిచెప్పడం కోసమే కాదు, మన బాధ్యతను గుర్తు చేయడానికి కూడా. ఈ వజ్రోత్సవ స్ఫూర్తితో తెలుగు వారంతా, మాతృభాష వెలుగుల వ్యాప్తి కోసం వజ్రసంకల్పంతో ముందుకు కదలాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
ఈ తరుణంలో పరిషత్ నేటి తరానికి తెలుగు  బాష గొప్పతనం గురించి, తెలుగు సాహిత్యంలో మాధుర్యం గురించి పరిచయం చేసేందుకు నడుంకట్టాలి.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
కొత్త తరంలో తెలుగు చదివేవారి సంఖ్య తగ్గిపోతున్న ఈ తరుణంలో మళ్లీ తెలుగు భాషను పరిపుష్టం చేయాల్సిన బాధ్యత, యువతరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత పరిషత్ పై ఉన్నది. నేటి తరానికి తెలుగు సాహిత్యం, తెలుగు గద్యం, తెలుగు పద్యం, తెలుగు కళలకు సంబంధించి అభినివేశము, అభిమానమూ తగ్గిపోతోంది.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
తెలుగునాట మొట్టమొదట సారి  జానపద వాజ్ఞ్మయాన్ని ప్రచురించిన ఘనత పరిషత్ కే దక్కింది. పరిషత్ ప్రచురించిన సురవరం ప్రతాపరెడ్డి ఆంద్రుల సాంఘిక చరిత్రకు 1955లో  తెలుగులో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
స్వాతంత్ర్య సమరంలోనూ, తెలంగాణా విముక్తి పోరాటంలోనూ పాల్గొన్న బూర్గుల రామకృష్ణారావు, కోదాటి నారాయణ రావు, కాళోజీ నారాయణ రావు, సురవరం ప్రతాప్ రెడ్డి, దేవులపల్లి, అక్షరాన్ని ఆయుధం చేసుకున్న మరెందరో తెలంగాణ గడ్డపై తెలుగువారి అస్తిత్వాన్ని, చైతన్యాన్ని, సాహితీ సంస్కృతుల్నీ కాపాడారు.
Reply Retweet Like
M Venkaiah Naidu retweeted
VicePresidentOfIndia 25 May 18
అనంతమైన సాహితీ సంపద ఉన్నప్పటికీ, ఇతర భాషలను గౌరవించి అక్కున చేర్చుకున్న గొప్ప మనసు తెలుగు వారిది. భాషాభిమానమే తప్ప, భాషా దురాభిమానం తెలియనిది తెలుగు జాతి.
Reply Retweet Like